Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Anuroop Nov 28, 2026 7:59 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన - Ushodayam
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట సహా 15 జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...