Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి

Anuroop Nov 14, 2026 3:35 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి - Ushodayam
తెలంగాణ శాసనమండలిలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, బసవరాజు సారయ్య పదవీకాలం ముగిసింది. అలాగే ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ పదవీకాలం కూడా పూర్తైంది.

Comments

G
Loading comments...