వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో మరిన్ని నగరాలకు ఇందిరమ్మ టవర్లు

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విస్తరిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇందిరమ్మ టవర్ల తరహాలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండలో జీ+5 విధానంలో టవర్లు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఈ నిర్మాణాల కోసం అధికారులు స్థలాలను గుర్తించారు. త్వరలో ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Comments
Loading comments...
