Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల TET వాయిదా

Anuroop Nov 11, 2026 6:52 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల TET వాయిదా - Ushodayam
తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల TET పరీక్ష ఈ నెల 19 నుంచి 22వ తేదీకి వాయిదా పడింది. అదే రోజు TGPSC విద్యాశాఖ డిపార్ట్‌మెంటల్ పరీక్ష ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ జి. రమేశ్ తెలిపారు. మరిన్ని వివరాలకు schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Comments

G
Loading comments...