వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో చలి పంజా.. 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు చలిగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 13.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పెరిగింది.
Comments
Loading comments...
