వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
తెలంగాణ బస్ స్టేషన్లకు కొత్త రోజులు

రోజుకు 5 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే 86 బస్ స్టేషన్లను మోడల్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎండీ వై. నాగిరెడ్డి వెల్లడించారు.
ప్రత్యేక కంట్రోలర్లు, ఎంక్వైరీ సదుపాయాలు, కొత్త టైమ్‌టేబుల్ బోర్డులతో పాటు ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ నిఘాను పెంచనున్నారు.
Comments
Loading comments...
