వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాట్ల పరిశీలన

కాజీపేటలోని జిల్లా బీసీ సంక్షేమ బాలుర వసతి గృహం ప్రాంగణంలో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఏర్పాట్లను పరిశీలించారు.
కార్యక్రమం సజావుగా జరిగేలా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...
