వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన జర్మనీ రాయబారి

భారత్‌లో జర్మనీ రాయబారి డాక్టర్ జాస్పర్ వీక్, హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి మాధవ్ ఆర్.
సుల్ఫులే తదితర ప్రముఖులు హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Loading comments...
