Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాటానగర్‌లో ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

Anuroop Nov 13, 2026 12:27 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
తాటానగర్‌లో ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం - Ushodayam
హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని తాటానగర్‌లో ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోడౌన్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలకు మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...