Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కోసం రోడ్డెక్కారు

Kiran Nov 12, 2026 10:52 AM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
తాగునీటి కోసం రోడ్డెక్కారు - Ushodayam
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిని నగర్‌లో గత కొద్ది రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు మక్తల్– కర్ణి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...