Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కోసం మహిళల ఆందోళన

Anuroop Nov 10, 2026 4:10 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
తాగునీటి కోసం మహిళల ఆందోళన - Ushodayam
మామిడికుదురు జడ్పీహెచ్‌ స్కూల్‌ రోడ్డులో 15 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు మంగళవారం పంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు. తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...