వార్తలకు తిరిగి వెళ్లండి
తాగడానికే నీళ్లు లేవు.. తమిళనాడుకు ఎలా ఇవ్వాలి?

కర్ణాటకలో నీటి నిల్వలు సరిపోతే తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేసేవాళ్లమని డీకే శివకుమార్ అన్నారు. ప్రస్తుతం తాగునీటికి కూడా కొరత ఉందని తెలిపారు.
నీటి లభ్యతపై రైతులను ముందే హెచ్చరించానన్నారు. కావేరి జలాల విడుదల కోరుతూ తమిళనాడు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
