Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడొబాలో సచిన్‌.. తొమ్మిదోసారి పర్యటన

Anuroop Nov 28, 2026 8:29 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
తాడొబాలో సచిన్‌.. తొమ్మిదోసారి పర్యటన - Ushodayam
క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ భార్య అంజలీ, మిత్రులతో కలిసి శుక్రవారం మహారాష్ట్రలోని తాడొబా అభయారణ్యానికి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ పులులను వీక్షించనున్నారు. కోలారా గేట్‌ ద్వారా అడవిలోకి ప్రవేశించిన సచిన్‌.. బాజిలీ, యువరాజ్‌ అనే పులుల సంచారాన్ని తిలకించారు. ఆయన తాడొబాను సందర్శించడం ఇది తొమ్మిదోసారి అని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...