వార్తలకు తిరిగి వెళ్లండి
తాడిమర్రిలో టీడీపీ నేతల సందడి

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయాల నేపథ్యంలో తాడిమర్రి మండల పార్టీ నాయకులు దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.
అనంతరం మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలపై వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...
