Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వేరో సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Anuroop Nov 09, 2026 8:33 PM ములుగు General
Add as a preferred source on Google
స్వేరో సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ - Ushodayam
ఈ నెల 22న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనం వాల్ పోస్టర్‌ను జిల్లా బీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి నాగ రమేష్ ఆవిష్కరించారు. స్వేరో జిల్లా అధ్యక్షుడు వావిలాల రవితేజ మాట్లాడుతూ.. జ్ఞాన సమాజ నిర్మాణంలో స్వేరోల పాత్ర కీలకమని, విద్య, చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...