Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వేరో సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

Anuroop Nov 09, 2026 8:12 PM జయ శంకర్ భూపాలపల్లి General
Add as a preferred source on Google
స్వేరో సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి - Ushodayam
ఈ నెల 22న హనుమకొండలో నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో నిర్వాహకులతో కలిసి సమ్మేళనం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

Comments

G
Loading comments...