వార్తలకు తిరిగి వెళ్లండి
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి 6 అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 6 అవార్డులు లభించాయని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు.
వచ్చే ఏడాది వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యమని, గ్రీనరీ అభివృద్ధికి రూ.900 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
Comments
Loading comments...
