వార్తలకు తిరిగి వెళ్లండి
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి 6 అవార్డులు

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవంలో 2025-26 ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు వివిధ కేటగిరీల్లో 6 అవార్డులు దక్కాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు.
మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి రాష్ట్రం తరఫున అవార్డులను అందుకున్నారు.
Comments
Loading comments...
