వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు

స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకోనుంది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
రాష్ట్రం తరఫున హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు అవార్డును స్వీకరించనున్నారు. పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా ఈ అవార్డులను అందజేస్తారు.
Comments
Loading comments...
