వార్తలకు తిరిగి వెళ్లండి
స్వచ్ఛ నగరాలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డుల ప్రదానోత్సవం బుధవారం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నగరాలకు ఈ పురస్కారాలు అందజేస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి హాజరై అవార్డును అందుకోనున్నారు.
Comments
Loading comments...
