వార్తలకు తిరిగి వెళ్లండి
సూర్యాపేటలో లిఫ్ట్ పనులను పరిశీలించిన ఉత్తమ్

జాన్‌పహాడ్‌లో జవహర్‌లాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ లిఫ్ట్ ద్వారా 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.
డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మరోసారి వస్తే ప్రారంభోత్సవానికే వస్తానన్నారు. ధాన్యం కొనుగోలుతో రైతుల ఖాతాల్లో రూ.90 వేల కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
