Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుస్మిత ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌

Shruthi Nov 16, 2026 9:22 AM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
సుస్మిత ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌ - Ushodayam
మహబూబాబాద్‌ జిల్లా నడివాడకు చెందిన మునిగె సుస్మిత ఆత్మహత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రేమ పేరుతో మోసం, పెళ్లికి నిరాకరణ, వేధింపులే ఘటనకు కారణమని దర్యాప్తు అధికారి డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు తెలిపారు. ప్రధాన నిందితుడు అనిల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితుడిని అరెస్ట్‌ చేశారు. మిగతా నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...