Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సున్నిపెంటలో తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు

Sujatha Nov 23, 2026 11:12 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
సున్నిపెంటలో తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు - Ushodayam
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంటలో తొలిసారిగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 21,452 మంది జనాభా, 14,668 మంది ఓటర్లు ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటివరకు స్థానిక ఎన్నికలు జరగలేదు. 2025లో స్థానికులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియకు కదలిక వచ్చింది. రెండో విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...