వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
వైకాపాను ప్రజలు మరింతగా తిరస్కరించారు: చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో వైకాపాను ప్రజలు మరింతగా తిరస్కరించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని జిల్లాల్లోనూ ప్రజలు కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు.
చాలాచోట్ల వైకాపాకు మద్దతు లభించలేదని, ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ప్రజల స్పందన స్పష్టమైందన్నారు.
Comments
Loading comments...
