Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక ఎన్నికల్లో గెలిస్తే నామినేటెడ్ పదవులు: చంద్రబాబు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 12:43 PM అమరావతిGeneral
స్థానిక ఎన్నికల్లో గెలిస్తే నామినేటెడ్ పదవులు: చంద్రబాబు - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి నేతలు, కార్యకర్తలు సీరియస్‌గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి వార్డు, డివిజన్‌లో కూటమి అభ్యర్థులు గెలవాలని, 2024 ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్‌ నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. పొత్తులు, రిజర్వేషన్ల వల్ల అవకాశాలు దక్కని పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులతో గుర్తింపు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...