వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హిట్ కొట్టాం: పవన్, చంద్రబాబు

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు మంత్రులు అభినందనలు తెలిపారు.
‘హిట్ కొట్టాం’ అంటూ కరచాలనం చేసుకున్న చంద్రబాబు, పవన్ క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. వారిని చూసిన మంత్రులు చప్పట్లతో అభినందించడంతో క్యాబినెట్ హాల్ మార్మోగిపోయింది.
Comments
Loading comments...
