Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షష్టి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులకు సన్మానం

Anuroop Nov 13, 2026 10:38 AM కర్నూలుGeneral
Add as a preferred source on Google
షష్టి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులకు సన్మానం - Ushodayam
మద్దికేర మండల కేంద్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో జరగనున్న షష్టి ఉత్సవాల నేపథ్యంలో గురువారం ఎస్‌ఐ నరేశ్‌, పోలీసు సిబ్బందిని ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ సన్మానించారు. ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల అధికారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...