Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షబ్బీర్ అలీపై ఏడాది సస్పెన్షన్

Harika Nov 09, 2026 12:57 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
షబ్బీర్ అలీపై ఏడాది సస్పెన్షన్ - Ushodayam
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీపై తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఏడాది సస్పెన్షన్ విధించింది. అబ్బాస్ యూనియన్ క్లబ్ అధ్యక్షుడిగా క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నట్లు కార్యదర్శి ఫాల్గుణ తెలిపారు. సంతోష్ ట్రోఫీకి కోచ్‌గా నియామక సమయంలో ఏఎఫ్‌సీ బీ లైసెన్స్ ఉందని చెప్పినా, ఆ ధ్రువపత్రం లేకపోవడంతో ఏఐఎఫ్ఎఫ్ ఆయనను అంగీకరించలేదని వెల్లడించారు.

Comments

G
Loading comments...