వార్తలకు తిరిగి వెళ్లండి
షామీర్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

జనగామ–సిద్దిపేట ప్రధాన రహదారిపై షామీర్‌పేట గ్రామం వద్ద కారు, స్కూటీ ఢీకొన్నాయి. బచ్చన్నపేట నుంచి జనగామకు స్కూటీపై వస్తున్న వ్యక్తికి కాలు, చేతికి ఫ్రాక్చర్లు అయ్యాయి.
సమాచారం అందుకున్న 112, బ్లూకోల్ట్స్ సిబ్బంది క్షతగాత్రుడిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
