వార్తలకు తిరిగి వెళ్లండి
షాద్‌నగర్‌లో వరుస అగ్నిప్రమాదాలు

షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతూ కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతున్నా యాజమాన్యాల తీరు మారడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.
భారీ నష్టాలు సంభవిస్తున్నా అగ్నిమాపక భద్రతా పరికరాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.
Comments
Loading comments...
