Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వేలో శ్రీశైలం దేవస్థానానికి చివరి ర్యాంకు

Anuroop Nov 10, 2026 11:12 AM నంద్యాలGeneral
Add as a preferred source on Google
సర్వేలో శ్రీశైలం దేవస్థానానికి చివరి ర్యాంకు - Ushodayam
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు కల్పిస్తున్న వసతులపై దేవదాయ శాఖ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో శ్రీశైలం దేవస్థానం చివరి స్థానంలో నిలిచింది. 68.7 శాతం సంతృప్తి శాతంతో జాబితాలో అట్టడుగున నిలిచింది. 73.2 శాతంతో విజయవాడ మొదటి స్థానంలో ఉండగా, ద్వారకా తిరుమల 72.4, శ్రీకాళహస్తి 70.5, సింహాచలం 69.7, కాణిపాకం, అన్నవరం 69.5 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Comments

G
Loading comments...