Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SRR కాలేజీలో వెలగని విద్యుత్ దీపాలు

Kiran Nov 11, 2026 1:19 PM కరీంనగర్General
Add as a preferred source on Google
SRR కాలేజీలో వెలగని విద్యుత్ దీపాలు - Ushodayam
కరీంనగర్ SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విద్యుత్ దీపాలు వెలగక వాకర్లు, విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 4 గంటలకే వచ్చే వాకర్లు చీకట్లో నడవలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. గర్ల్స్ హాస్టల్ ఉండటంతో రాత్రివేళల్లో విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ప్రాంగణంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...