వార్తలకు తిరిగి వెళ్లండి
సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా భూక్య వెంకటేశ్వర్లు

చిల్పూర్ మండలం దేశాయితండా సర్పంచ్ భూక్య వెంకటేశ్వర్లు మండల సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేయగా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసిన ఆయన గ్రామ, మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...
