Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచుల గైర్హాజరుతో వెలవెలబోయిన సమావేశం

Kiran Nov 13, 2026 9:55 AM నల్గొండGeneral
Add as a preferred source on Google
సర్పంచుల గైర్హాజరుతో వెలవెలబోయిన సమావేశం - Ushodayam
కట్టంగూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల ప్రత్యేక అధికారి జి. సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, ఎల్‌నినో ప్రభావంపై సమావేశం నిర్వహించారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను కేవలం ఆరుగురు సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. మిగతా 16 మంది గైర్హాజరయ్యారు. కీలక సమావేశానికి సర్పంచులు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...