Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్పంచ్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి

Shruthi Nov 27, 2026 9:48 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సర్పంచ్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి - Ushodayam
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ వివాదంలో చిక్కుకున్నారు. వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్‌గా గెలవడంతో గ్రామంలో సంబరాలు జరిగాయి. ఈ విషయంపై జనసేన కార్యకర్తల ఫిర్యాదుతో సర్పంచ్‌ను ఎమ్మెల్యే తన ఇంటికి పిలిపించారు. సంబరాలు చేసుకున్నారంటూ నిలదీసిన నాయకర్‌.. సర్పంచ్‌ చెంపపై కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

Comments

G
Loading comments...