వార్తలకు తిరిగి వెళ్లండి
హసీనా స్వస్థలంలో మొబైల్ బ్యాంకింగ్ బంద్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వస్థలమైన గోపాల్‌గంజ్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు నవంబర్ 27 నుంచి 30 వరకు మొబైల్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా కారణాలతో ఇప్పటికే రద్దయిన రైలు సేవలను కూడా నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని హసీనా ప్రకటించడంతో గోపాల్‌గంజ్‌లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి.
Comments
Loading comments...
