వార్తలకు తిరిగి వెళ్లండి
హసీనా భారత్-బంగ్లా బంధాలకు ముల్లు

భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో మాజీ ప్రధాని షేక్ హసీనా సమస్యగా మారారని బంగ్లాదేశ్ వ్యాఖ్యానించింది. ఆమెకు భారత్ ఆశ్రయం కల్పించడం ద్వైపాక్షిక సంబంధాలపై ఒత్తిడి పెంచుతోందని, ఆమెను పంపించలేక.. ఆశ్రయాన్ని సమర్థించుకోలేక భారత్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొంది.
హసీనా స్వదేశానికి తిరిగి రావాల్సిందేనని బంగ్లా విదేశాంగ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ అన్నారు.
Comments
Loading comments...
