వార్తలకు తిరిగి వెళ్లండి
ఎర్రచందనం దొంగలకు వెన్నులో వణుకు పుట్టాలి: పవన్

ఎర్రచందనం దొంగలు దుంగల వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అక్రమ రవాణాకు అన్ని మార్గాలూ మూసివేసేలా ఆపరేషన్లు నిర్వహించాలని టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులకు సూచించారు. కడపలో దాడులు నిర్వహించి 114 దుంగలు, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆపరేషన్‌లో పాల్గొన్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిని పవన్ అభినందించారు.
Comments
Loading comments...
