Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రజావాణి’కి జాతీయ స్థాయి అవార్డు

Shruthi Nov 27, 2026 9:05 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
‘ప్రజావాణి’కి జాతీయ స్థాయి అవార్డు - Ushodayam
తెలంగాణ ప్రభుత్వ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘ప్రజావాణి’కి జాతీయ గుర్తింపు లభించింది. ముంబైలో జరిగిన ‘పరివర్తన్ అవార్డ్స్ 2026’లో ఈ పోర్టల్‌కు ప్రతిష్టాత్మక ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్సలెన్స్’ పురస్కారం దక్కింది. రాష్ట్ర ప్లానింగ్ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సీజీజీ డీజీ రవి గుప్తా, నోడల్ అధికారి కే విద్యాసాగర్ ఈ అవార్డును అందుకున్నారు.

Comments

G
Loading comments...