Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసాపేట ట్రక్‌ పార్క్‌ భూమికి బిడ్లు నిల్‌

Shruthi Nov 27, 2026 7:45 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
మూసాపేట ట్రక్‌ పార్క్‌ భూమికి బిడ్లు నిల్‌ - Ushodayam
మూసాపేట ట్రక్‌ పార్క్‌ భూమికి హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. మొత్తం 3.15 ఎకరాల భూమికి ఎకరం కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించినప్పటికీ కొనుగోలుదారుల నుంచి స్పందన రాలేదు. దీంతో మరోసారి వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వేలాన్ని సవాలు చేస్తూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ట్రక్‌ అసోసియేషన్‌, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Comments

G
Loading comments...