Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీలిమిటేషన్‌తో రాజ్యాంగానికి ముప్పు

Shruthi Nov 27, 2026 9:50 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
డీలిమిటేషన్‌తో రాజ్యాంగానికి ముప్పు - Ushodayam
మహిళా రిజర్వేషన్‌ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ, అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్యను మరో 25 ఏళ్లపాటు కొనసాగిస్తూ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని గౌరవ్‌ గొగోయ్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...