Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేలో ఇండియాలో తెలంగాణ కర్రసాము

Shruthi Nov 27, 2026 9:53 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఖేలో ఇండియాలో తెలంగాణ కర్రసాము - Ushodayam
తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ కర్రసాముకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. డిసెంబరు 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తొలిసారిగా ఈ పోటీకి చోటు కల్పించారు. హకీంపేట రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఒకప్పుడు పల్లెల్లో పండుగలు, జాతరల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కర్రసాము ఆత్మరక్షణ కళగా కూడా ప్రసిద్ధి చెందింది.

Comments

G
Loading comments...