Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరిపల్లి ఎంపీటీసీగా శశిమణి ఘన విజయం

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:12 AM పశ్చిమగోదావరి General
సరిపల్లి ఎంపీటీసీగా శశిమణి ఘన విజయం - Ushodayam
సరిపల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పీతాని శశిమణి 1,237 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమెకు 1,955 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 718 ఓట్లు లభించాయి. మొత్తం 2,760 ఓట్లు పోలవగా, నోటాకు 55 ఓట్లు, 32 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...