వార్తలకు తిరిగి వెళ్లండి
సరిహద్దుల్లో అక్రమ దందాలు.. తనిఖీలకు మంగళం!

నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల సరిహద్దుల్లో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కర్ణాటక వ్యాపారులు నారాయణపేట జిల్లాలో కల్లాల వద్ద ధాన్యం కొనుగోలు చేసి ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు.
మార్కెట్ సెస్ చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి ఈ సీజన్‌లో రూ.20 లక్షలకు పైగా గండి పడుతోంది.
Comments
Loading comments...
