Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ సిల్క్ ప్రజలకు అండగా ఉంటా: కోనప్ప

Kiran Nov 10, 2026 11:08 AM ఆసిఫాబాద్General
Add as a preferred source on Google
 సర్ సిల్క్ ప్రజలకు అండగా ఉంటా: కోనప్ప - Ushodayam
సర్ సిల్క్ ప్రాంత ప్రజలు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో సందేశం విడుదల చేశారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో భయపడాల్సిన అవసరం లేదని, సమస్యపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ప్రజలతో కలిసి సమస్యను ఎదుర్కొంటామని హామీ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...