Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్ప్రింగర్ జర్నల్‌లో NIT వరంగల్ స్కాలర్ పరిశోధన

Anuroop Nov 12, 2026 9:02 AM వరంగల్General
Add as a preferred source on Google
స్ప్రింగర్ జర్నల్‌లో NIT వరంగల్ స్కాలర్ పరిశోధన - Ushodayam
NIT వరంగల్ పీహెచ్‌డీ స్కాలర్ కేతన్ మాల్ఖేడే పరిశోధన పత్రం ఈ నెల 11న స్ప్రింగర్ Q1 జర్నల్‌లో ప్రచురితమైంది. అజయ్ బి. కోలి, వికాస్ జె. పాటిల్, శిరీష్ హెచ్. సోనావనే, ఫణికుమార్ పెంట్యాల, నీతిన్ బోరానే సహరచయితలుగా ఉన్నారు. రేల విత్తన నూనెతో పర్యావరణహిత కోటింగ్, తుప్పు నిరోధకతపై పరిశోధన చేశారు. ఈ జర్నల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 5.6గా ఉంది.

Comments

G
Loading comments...