Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెయిన్‌లో 40 లక్షల మందితో సమ్మె

Anuroop Nov 12, 2026 2:18 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
స్పెయిన్‌లో 40 లక్షల మందితో సమ్మె - Ushodayam
గృహ సంక్షోభం, జీవన వ్యయం, ఇళ్ల కొరతకు నిరసనగా స్పెయిన్‌లో బుధవారం 24 గంటల సమ్మె జరిగింది. 14 ఏళ్లలో తొలిసారిగా జరిగిన ఈ సమ్మెతో మాడ్రిడ్, బార్సిలోనాలో రవాణా స్తంభించింది. యూనియన్ల ప్రకారం 40 లక్షల మంది పాల్గొని నిత్యావసరాలు, వేతనాల పెంపు కోరారు. నవంబర్ 29 ఎన్నికల నేపథ్యంలో సమ్మె ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...