Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్పెషల్ టెట్ హాల్‌టికెట్లు 12 నుంచి డౌన్‌లోడ్

Anuroop Nov 10, 2026 7:08 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
స్పెషల్ టెట్ హాల్‌టికెట్లు 12 నుంచి డౌన్‌లోడ్ - Ushodayam
తెలంగాణలో స్పెషల్ టెట్-2026 రాసే 10,586 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు ఈ నెల 12 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ద్వారా పొందవచ్చు. ఈ నెల 19న పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...