వార్తలకు తిరిగి వెళ్లండి
స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా

స్పామ్ కాల్స్, నకిలీ మెసేజ్‌ల నియంత్రణకు ట్రాయ్ చర్యలు చేపట్టింది. జులై-సెప్టెంబర్ మధ్య 1.24 లక్షలకు పైగా కనెక్షన్లపై ఆంక్షలు విధించి, 374 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేసింది.
ఈ త్రైమాసికంలో 15.29 లక్షల ఫిర్యాదులు రాగా, ఏఐ వ్యవస్థలు 19.9 బిలియన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను స్పామ్‌గా గుర్తించాయి.
Comments
Loading comments...
