Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పామ్‌ కాల్స్‌పై చర్యలు.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్‌

Udayam Desk Nov 14, 2026 2:02 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
స్పామ్‌ కాల్స్‌పై చర్యలు.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్‌ - Ushodayam
స్పామ్‌ కాల్స్‌, నకిలీ సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ చర్యలు చేపట్టింది. వాణిజ్య కమ్యూనికేషన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు జులై-సెప్టెంబర్‌ మధ్య 1.24 లక్షలకు పైగా మొబైల్‌ కనెక్షన్లపై ఆంక్షలు విధించింది. 374 సంస్థలను ఏడాది పాటు నిషేధిత జాబితాలో చేర్చింది. ప్రచార కాల్స్‌కు 140, సేవలు, లావాదేవీలకు సంబంధించిన కాల్స్‌కు 1600 నంబర్‌ సిరీస్‌లను కేటాయించింది.

Comments

G
Loading comments...